jio jio ... ఏ 4జి మొబైల్ లో చుసిన jio సీమ్ లే. రిలయన్స్ సంస్థ న్యూ ఇయర్ స్పెసల్ ఆఫర్ గా ఇప్పటి వరకు 4G మొబైల్స్ లో మాత్రమే పని చేసే jio సిమ్స్ ఇక పై 3G మొబైల్స్ లో పని చేసే విధంగా యాప్ ని రూపొందిస్తుంది. ఈ యాప్ ని డిసెంబర్ చివరి లో లేదా జనవరి లో కానీ అందుబాటులోకి తీసుకురానుంది .....
No comments:
Post a Comment