Search This Blog

Sunday, December 25, 2016

ఏసీబీ కి పట్టు బడ్డ విశాఖ వాసి...ENGINEER SUBHASH PATRO

Illegal assets with market value of Rs 50 cr seized from civic official
50 కోట్ల నల్ల ధనాన్ని స్వాధీనం  చేసినట్లు సమాచారం.
  


Saturday, December 24, 2016

మీరు computerనీ mouse నీ use చేయకుండా only keyboard నీ use చేసి fast and efficient గ use చేయాలనుకుంటున్నారా అయితే మీ కోసం కొన్ని shortcut keys దిగువున చూడవచ్చు. ......

మీరు  computerనీ mouse నీ  use చేయకుండా  only keyboard నీ use చేసి  fast  and efficient గ use చేయాలనుకుంటున్నారా అయితే మీ కోసం కొన్ని shortcut keys  దిగువున చూడవచ్చు. ......


 STAY TUNED FOR LATEST UPDATES IN CHALLANI VARTHALU.

  https://challanivarthalu.blogspot.in 

  BASIC SHORTCUT KEYS:



Shortcut keysAlt + F
DescriptionFile menu options in current program.
Alt + E
Edit options in current program
Alt + Tab
Switch between open programs
F1
Universal Help in almost every Windows program.
F2
Rename a selected file
F5
Refresh the current program window
Ctrl + N
Create a new, blank document in some software programs
Ctrl + O
Open a file in current software program
Ctrl + A
Select all text.
Ctrl + B
Change selected text to be Bold
Ctrl + I
Change selected text to be in Italics
Ctrl + U
Change selected text to be Underlined
Ctrl + F
Open find window for current document or window.
Ctrl + S
Save current document file.
Ctrl + X
Cut selected item.
Shift + Del
Cut selected item.
Ctrl + C
Copy selected item.
Ctrl + Ins
Copy selected item
Ctrl + V
Shift + Ins
Paste
Ctrl + K
Insert hyperlink for selected text
Ctrl + P
Print the current page or document.
Home
Goes to beginning of current line.
Ctrl + Home
Goes to beginning of document.
End
Goes to end of current line.
Ctrl + End
Goes to end of document.
Shift + Home
Highlights from current position to beginning of line.
Shift + End
Highlights from current position to end of line.
Ctrl + Left arrow
Moves one word to the left at a time.
Ctrl + Right arrow
Moves one word to the right at a time.
Ctrl + Esc
Opens the START menu
Ctrl + Shift + Esc
Opens Windows Task Manager
Alt + F4
Close the currently active program
Alt + Enter
Open the Properties for the selected item (file, folder, shortcut, etc.)

Sundari Full Song lyrical | Khaidi No 150 | Chiranjeevi, Kajal | Rockstar DSP.......

ఖైదీ నెంబర్ 150 లో  రెండవ  పాట "సుందరి " youtube లో  దుమ్ములేపుతుంది ...

చూడటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి ......





మరిన్నీ  Updates కోసం  Stay Tuned with https://challanivarthalu.blogspot.in/

Friday, December 23, 2016

Viva Harsha's Most Awkward Love Proposal Ever | Viva Harsha | Funny Prank on Actress...


వివా  హర్ష యొక్క లవ్  ప్రపోసల్ .....

Viva Harsha's Most Awkward Love Proposal Ever | Viva Harsha | Funny Prank on Actress...



For more updates..

https://challanivarthalu.blogspot.in/

champ cash

== ఛాంప్ కాష్ లోకి మీకు స్వాగతం == నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో విప్లవాత్మకమైన కంపెనీ ఛాంప్ కాష్ కేవలం ఒక్క సంషత్సరంలో 40 లక్షల (4 Million+) మంది ఛాంప్ కాష్ లో రిజిస్టరయ్యారు నెట్వర్కింగ్ రంగంలో పెట్టుబడి లేకుండా ఆదాయం ఇస్తున్న ఏకైక కంపెనీ ఛాంప్ కాష్ ప్రపంచవ్యాప్తంగా 238 దేశాలలో ఛాంప్ కాష్ అందుబాటులో ఉంది ===ఛాంప్ కాష్ లో ఆదాయ మార్గాలు== =>సర్వేలలో మీ అభిప్రాయాలు తెలియజేయడం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది =>మీ క్రింది 7 లెవల్స్ లోని మీ స్నేహితులు పాల్గొన్న సర్వేలపై కూడా మీకు ఆదాయం లభిస్తుంది =>ఆఫర్స్ వాల్ లోని ఆఫర్స్ పూర్తి చేయటం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది =>ఆప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం వలన =>ఆప్స్ మరియూ వెబ్ సైట్లలో రిజిస్టర్ అవటం వలన =>వీడియోస్ చూడటం వలన =>గేమ్స్ ఆడటం మరియూ మరిన్ని మార్గాలలో మీకు మీ క్రింది 7 లెవల్స్ లో ఉన్న టీమ్ పై ఆదాయం లభిస్తుంది =>మీ స్నేహితలలో ఎవరైనా ఇన్ కమ్ జంక్షన్ అప్ గ్రేడ్ చేసుకున్నా మీకు ఆదాయం లభిస్తుంది . మీ నెట్వర్క్ ని విస్తరించండి మీ స్నేహితులు, బంధువులు మరియూ తోటి వారికి ఛాంప్ చాష్ గురించి తెలియజేయండి ఫేస్ బుక్ , వాట్సప్ వంటి సామాజిక సంభంధాల ఆప్స్ లో తెలియజేయండి మీ నెట్వర్క్ ఎంత పెద్దదయితే మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం మన భారతదేశంలో నెట్వర్క్ కంపెనీలలో ఛాంప్ కాష్ దే ప్రథమ స్థానం అంతే కాదు అతి త్వరలో ప్రపంచంలోనే ప్రథమ స్థానం సాధించగలదు ఇప్పటి వరకు భారతదేశంలో ఛాంప్ కాష్ చేస్తున్న వారికి కొన్ని కోట్ల రూపాయలు ఆదాయంగా ఇచ్చింది ఛాంప్ కాష్ అది కూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా కొన్ని వేల మంది భారతీయులు ఛాంప్ కాష్ ద్వారా నెలకు $10 నుండి $10000 వరకు ఆదాయం పొందుతున్నారు మీ ఆదాయాన్ని భారతీయులైతే మీ బ్యాంక్ ఖాతాలోకి ఇతర దేశస్ధులు పేపాల్ / పేజా ద్వారా పొందగలరు తక్షణమే మీ నెట్వర్క్ ని విస్తరించండి ------------------------------------ Champcash Full Plan Powerpoint PPT in English : https://drive.google.com/file/d/0B2JS00lJgijXRkRxdHJrYXJVdms/view?usp=sharing ------------------------------- Champcash Full Plan Powerpoint PPT in Hindi : https://drive.google.com/file/d/0B2JS00lJgijXbHRTUlRGOURQOVE/view?usp=sharing ====Important==== Sponsor ID : 10072605 (Sponsor Id To Join With Me) Click To Join : http://champcash.com/10072605

Thursday, December 22, 2016

Introducing New Bajaj Pulsar 180 with rear Disk Brake


Bajaj Pulsar 180 ఇప్పుడు  rear(back) DiskBrake తో  మీ ముందుకు రాబోతుంది ....

The New Feature of this bike will be Introduced in early 2017.......

మరిన్ని వివరాల  కోసం లింక్ క్లిక్ చెయ్యండి .......
https://www.indiacarnews.com/news/2017-bajaj-pulsar-180-15773/

please visit:
www.challanivarthalu.blogspot.com


ఇక ఫై 3జి మొబైల్స్ లో కూడా JIO ......

jio  jio ... ఏ 4జి మొబైల్ లో చుసిన jio సీమ్ లే. రిలయన్స్ సంస్థ న్యూ ఇయర్ స్పెసల్ ఆఫర్ గా ఇప్పటి  వరకు  4G  మొబైల్స్ లో మాత్రమే  పని  చేసే  jio  సిమ్స్ ఇక పై  3G మొబైల్స్ లో పని చేసే విధంగా యాప్ ని రూపొందిస్తుంది. ఈ  యాప్  ని  డిసెంబర్  చివరి లో  లేదా  జనవరి లో  కానీ  అందుబాటులోకి  తీసుకురానుంది .....


The bridge between Denmark and Sweden dips into a tunnel....


This  is  the  Bridge  Connecting the Sweden & Denmark ...
It is 1.9 km under water and 14kms above water Open for Public yesterday.
Great Engineering.






Logan... Wolverine.... పేరు విన్నట్టు అనిపిస్తుంది కదా ... అయితే మీరు ఇది చూడాల్సిందే ......

X-Men Series లో ఎవరు మర్చిపోలేని పాత్ర పేరు "Logan "... 

ఈ సిరీస్ కి ఆఖరి పార్ట్ గా రాబోతున్న సినిమా  2017 లో థియేటర్లకు రాబోతుంది .... ఇందులో హ్యూగ్ జాక్మన్ old man గా కనిపించబోతున్నాడు ....  ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు .....  

ట్రైలర్ కోసం కింద లింక్ క్లిక్ చేయండి 






ఒక నిముషం 48 సెకెన్ల డ్యూరేషన్' ఉన్న ఈ ట్రైలర్ ఇప్పటికే 16777849 వ్యూస్ సొంతం చేసుకుంది ..... 

please visit 
www.challanivaarthalu.blogspot.com

Wednesday, December 21, 2016

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 (Fast and Furious-8)

April 2017 లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 (Fast and Furious-8).... 

ఎప్పుడెప్పుడు అని ప్రేక్షకులు  ఎదురుచుస్తున్న సినిమా (Fast and Furious 8) 2017 ఏప్రిల్ లో థియేటర్ ల లో కనువిందు చేయడానికి సిద్ధం అయింది ....  చాలా  గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో హల్ చల్  చేస్తుంది ...... 

please visit:

www.challanivaarthalu.blogspot.com

రేపు విడుదల కాబోతున్న దంగల్ (Dangal-- Aamir khan)

రేపు విడుదల కాబోతున్న దంగల్ (Dangal-- Aamir khan)


Wrestling నేపథ్యం లో వస్తున్న మూవీ రిలీజ్ కి సిద్ధం అయింది .... రేపు (23 డిసెంబర్ ) ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది ....

please visit:
www.challanivarthalu.blogspot.com

ICC CRICKET TEST BOWLERS RANKINGS లో భారత బౌలర్లదె పైచేయి .....

ICC CRICKET TEST BOWLERS RANKINGS లో భారత బౌలర్లదె  పైచేయి .....


మొన్న జరిగిన ఇంగ్లాండ్ vs  ఇండియా టెస్ట్ సీరీస్ లో భారత బౌలర్లు అద్భుతమైన ప్రతిభ కనపరిచేరు .... ముఖ్యంగా  రవీంద్ర జడేజా , రవిచంద్రన్ అశ్విన్ చాకచక్యంగా బౌలింగ్ చేసి మ్యాచ్ గెలవడానికి బాట వేశారు ...
           
                                 ఇటీవల జరిగిన ఐసీసీ టెస్ట్ క్రికెట్ బౌలర్ల ర్యాంకింగ్ లో మొదటి రెండు స్థానాలలో వీళ్లిద్దరు చోటు దక్కించుకోవడం విశేషం..... మొదటి ప్లేస్ లో అశ్విన్ , రెండవ స్థానం లో జడేజా ఉన్నారు ...... 

దేశ రాజధాని ఢిల్లీ లో మరో విషాదం .........

దేశ రాజధాని ఢిల్లీ లో మరో విషాదం చోటు చేసుకుంది .....
17 సంవత్సరాల ఒక యువతిని తన స్నేహితుడు దారుణంగా తన ఇంటి సమీపం లో కాల్చి చంపేడు ... బయటకు తీసుకెళ్లి షాపింగ్ చేసాక కార్ లో ఇంటికి తిరిగివస్తుండగా యువతిపై కాల్పులు జరిపిన స్నేహితుడు .... హాస్పిటల్ కి తీసుకెళ్తున్న మధ్యలో మరణించిన యువతి .....

PLEASE VISIT:
WWW.CHALLANIVARTHALU.BLOGSPOT.COM

ATM నుండి రోజు కి 15000 WITHDRAWL చేసుకునే అవకాశం .......

పెద్ద నోట్లు రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు ఇక ఈ నెల 30 నుండి కొంతవరకు తగ్గనున్నాయి ....

డిసెంబర్ 30 నుండి ఇక రోజుకి 15000 వరకు WITHDRAWL చేస్కొవచ్చు అని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .... బ్యాంకు ల నుండి కుడా రోజు కి 50000 వరకు డబ్బు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది ..... ఇక సామాన్య ప్రజల  కష్టాలు కొంతవరకు తగ్గుతుంది అని నమ్మకం ప్రభుత్వం కల్పించింది .... 

ప్లీజ్ విసిట్ WWW.CHALLANIVAARTHALU.BLOGSPOT.COM

వెరీ డేంజర్ ..... ఆ ఏడు పండ్లను కలిపి తింటే ?

వెరీ డేంజర్ .....  ఆ ఏడు పండ్లను కలిపి తింటే  ?

ఆకలి వేస్తే ఎదో ఒకటి తినేస్తారు ..ఐతే కొన్ని పధార్దాలును ఒకదానికి ఇంకొక్కటి కల్పకూడదు . అలాగే కొన్ని పండ్లును ఇతర పండ్లతో కలిపి తీసుకొనిరాదు .అవి ఏంటో చూదాం . 
  1.  అంబలితో కలిపి అరటి పండు తీసుకోరాదు 
  2. క్యారెతో కలిపి నారింజ తినకూడదు
  3.  పాలతో కలిపి పైనాపిల్ తినకూడదు 
  4.  నిమ్మతో కలిపి బొప్పాయి తినకూడదు 
  5.  జమతో కలిపి ఆరటి పండు తినకూడదు 
  6.  నారింజను పాలతో కలిపి తుకోరాదు 
  7.  కూరగాయలతో కలిపి పండ్లు  


చర్మ వ్యాధులా .... ఐతే కమలా పండు తినండి ..................


చర్మ వ్యాధులా .... ఐతే కమలా పండు తినండి ..................
                    

సిట్రస్ జాతికి సంభదించినా కమలాఫలం ,నారింజ ,బత్తాయి ,నిమ్మ  వంటి ఏ ఫలాని
సరే వాడితే  విటమిని సి లభిస్తుంది

మరింత సమాచారం కోసం ఇక్కడ  చూడండి ...
http://telugu.webdunia.com/article/health-tips/orange-fruit-benefits-116122000026_1.html



Tuesday, December 20, 2016

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు .....

చలికాలంలో  మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ..... 

చలికాలంలో  మన చర్మం పొడిగా మారటం చాలా సాధారణమే కదా  అని అనుకుంటాము 
కానీ  దీనికి కారణాలు ఎనో ! ఐతే ఇది చదవండి 
మరిన్ని  సమాచారాలకు  visit cheyyandi 
http://challanivarthalu.blogspot.in/

FACEBOOK లో గ్రూపు వీడియో చాట్ సదుపాయం వచ్చెసింది

FACEBOOK  లో  గ్రూపు వీడియో  చాట్  సదుపాయం వచ్చేసిందోచ్ ..




ఇప్పుడూ  మీరు మీ మిత్రులతో  కలసి వీడియో సంభాషణ జరుపుకోవచ్చు. ఈ సదుపాయం Facebook Messenger నుంచి వాడుకోవచ్చు. 
ఐతే ఒక్క సారి 50 మంది  వీడియో  సంభాషణ జరుపుకోవచ్చు
ఆరు  మంది చిత్రములు మాత్రమే ఒక్కసారి చూసే అవకాశం ఉంటుంది కానీ చిత్రములు చేంజ్ అవుతూ ఉంటాయి ఆడియో మాత్రం అందరికి వినిపిస్తుంది. 

ఇంకేమి  ఆలస్యము  Facebook Messenger Update చెయ్యండి
మరిన్ని  సమాచారాలకు  visit cheyyandi 
http://challanivarthalu.blogspot.in/

https://www.facebook.com/challanivarthalu/

భారతదేశంలో 2 వీలర్ CNG

మొట్టమొదట మన భారతదేశంలో  హోండా  యాక్టీవ్ 2 వీలర్  CNG  ని  ప్రవేశపెట్టారు

  హోండా యాక్టీవ్ CNG  Expected Price is 75,000

CNG  కిట్ two  సీలిండెర్స్ ని  కలిగివుంటుంది .
                    
                      హోండా యాక్టీవ్ ఏవరేజ్   1KG  CNG    95 కిలోమీటర్స్ 

You Prepared competitive Exams Please Answer this Questions.............

1.The Indian Film Actress Who has Appointed UNICEF's Good Will Ambassador.

  A .Priyanka Chopra  B. Sonam Kapoor  C. Kareena Kapoor  D. Deepika Padukone


Ans: A



2. The Language Which Has been Ranked as the most Powerful Language Index in 2016
     Published By World Economic Forum.

 A. Hindi                  B.English                       C.Tamil                   D .Bengali
     

Ans:B

బొప్పాయి పండుతో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా ...... ?

 బొప్పాయి  పండుతో ఆరోగ్యానికి  ఎంత మేలో తెలుసా ...... ?

ప్లీజ్ విసిట్ థిస్ లింక్

UFS కార్డ్స్ వచ్చేస్తున్నాయి

UFS కార్డ్స్ వచ్చేస్తున్నాయి 

.... 





MEMORY కార్డులకు బదులు ఇప్పుడు ఇవే

 SAMSUNG సంస్థ UFS కార్డులను కొత్తగ వెలుగులోగి తీసుకొస్తుంది

Samsung Introduces World’s First Universal Flash Storage (UFS) Removable Memory Card Line-up, Offering up to 256-Gigabyte (GB) Capacity

తక్కువ ధరలో మోబైల్ కావాలా ఇంకా జీవితాంతం అవుట్ గోయింగ్ ఫ్రీ గా కావాలా .. ఐతే ఇది మీరు చుడాలిసిందే !!!!!!!!!

తక్కువ ధరలో మోబైల్ కావాలా  ఇంకా  జీవితాంతం అవుట్ గోయింగ్ ఫ్రీ  గా  కావాలా .. ఐతే ఇది మీరు చుడాలిసిందే !!!!!!!!!


జీవితాంతం (OUTGOING FREE ) LYF MOBILE THO @ RS.5600

LYF WIND 7
CHIPSETQualcomm® SnapdragonTM 210
GENERAL FEATURESOperating System: Android Lollipop 5.1
SIM Slot: Dual SIM (4G+2G) ; Both SIM slots are 4G enabled. At one time only one slot can be used for 4G while the other will work on 2G.
SIM 1 - Micro, SIM 2 - Micro
Colors: Black, White, Blue
Box Contents: Handset, Removable Battery, Earphone, Charger Adaptor, Micro USB Cable, User Manual, Warranty Card

Does not apply

నోకియా ఆండ్రాయిడ్ మొబైల్స్ మీ కోసం ...




నోకియా  మొబైల్  కంపెనీ   మార్కెట్ లోకి రొండూ కొత్త మోడల్స్   2017 లో లాంచ్  అవుతున్నాయి  2 GB ram   16 GB rom 13 మెగాపిక్సల్  బ్యాక్ కమ్మెర 8 మెగాపిక్సల్   ఫ్రంట్  కమ్మెర 5ఇంచెస్ డిస్ప్లే  తో మార్కెట్ లోకే వస్తున్న  మొబైల్  








Monday, December 19, 2016

యుట్యుబ్ లొ హల్ చల్ చెస్తున్న కాబిల్ వీడియొ సాంగ్...... ( Haseeno ka Deewana)



2 కొట్ల వ్యూస్ తొ హల్ చల్......

Please Visit

www.challanivarthalu.blogspot.com

జియో వెనక దాగిఉన్న మాస్టర్ ప్లాన్ Jio 4g Master…:

జియో వెనక దాగిఉన్న మాస్టర్ ప్లాన్ | Jio 4g Master…: http://youtu.be/XZ7gms4pZPo

చలి పులి పంజా......


విశాఖ మన్యం లంబసింగి లొ చలి కనిష్థ ఉష్నొగ్రత 2 డిగ్రీ ల సెంటిగ్రేడ్ నమొదు
వణుకుతున్న గిరిజనులు....

For More information please visit: www.challanivarthalu.blogspot.com

ఇండొనెసియా లొ ఆర్మీ విమానం కూలి 13 మంది మ్రుతి చెందారు....

ఇండొనెసియా లొ ఆదివారం ఆర్మీ విమానం కూలి 13 మంది మ్రుతి చెందారు..
 టిమికా నగరం నుండి బయలుదెరిన విమానం ప్రతికూల వాతావరణం వల్ల కొండల్లొ కూలిపొయింది.... విమానం లొ ముగ్గురు pilots, ఎనిమిది  మంది సాంకెతిక నిపుణులు , ఒక నెవిగెటర్ , సైన్యాధికారి ఉన్నారు.....

For more Information please visit

www.challanivarthalu.blogspot.com

Youtube లో హల్చల్ చేస్తున్న అమ్మడు లెట్స్ డు కుమ్ముడు .......

 అమ్మడు లెట్స్ డు  అమ్మడు లెట్స్ డు కుమ్ముడు

http://www.challanivarthalu.blogspot.in/

Stay tuned for latest updates





మోడీ దెబ్బకి పిచ్చెక్కిన మమతా బెనర్జీ.... వీడియో ఇక్కడ చూడచ్చు


ఆరంభంలొనే దూసుకెళ్లిన యువకిరణం...(Karun Nair)

  

INDIA vs ENGLAND ఐదవ టెస్ట్ మేచ్లొ కరున్ నాయర్ అద్బుతమైన ప్రతిభ కనబరిచాడు

ఐదవ టెస్ట్  ముఖ్యాంశాలు.

300 పరుగుల వ్యక్తిగత పరుగుల చేసిన రెండవ భారత ఆటగాడు.

భారత్ జట్టు అత్యధిక పరుగులు 759/7

మొధటి సెంచ్రి తొ 300 పరుగుల సాధించిన ఘనత Karun Nair దె


www.challlanivarthalu.blogspot.com

Stay Tuned  Our Site Latest Updates





ఇప్పుడు మీరు WhatsApp లొ మెస్సెజీలు (REVOKE)ఉపసంహరించుకోవచ్చు…ఎలాగొ ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకొవచ్చు

WhatsAppలొ  మెస్సెజీలు ఒకసరి పొరపాటున పంపిస్తె దాన్ని మర్ల ఉపసంహరించుకోవచ్చు(REVOKE).
WHATSAPP REVOKE UPDATE
ఈ సదుపాయం Beta version ఊపయొగించినవాలందరికి అంధుబటులొ ఉంది.
ఇంకొన్ని రొజుల్లొ Users అందరికి అందుబటులొంకి రానున్నది.

రేపటి నుంచి వెలుగులొనికి రానున్న 500 రూపయల నొట్లు……


రేపటి  నుంచి వెలుగులొనికి రానున్న 500 రూపయల నొట్లు అలజడి రేపనున్నై. RBI కొత్త నొత్ల సిరీస్ నొట్లను విడుదల చేసిన విసయం తెలిసింధే అయితే రేపటి నుంచి అన్ని ATM ల వద్ద లబించనున్నవని సమాచారం.
https://www.challanivarthalu.blogspot.com
Please Visit  CHALLANI VARTHALU