Search This Blog

Saturday, February 4, 2017

ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.... ఎవడున్నాడన్నది ముఖ్యం ...... YouTube లో సరికొత్త Records Create చేస్తున్న " కాటమరాయుడు " Teaser


పవన్కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న "కాటమరాయుడు టీజర్ వచ్చేసింది ...  పవన్ వస్తూ వస్తూనే Records అంటే పవన్ అని మరోసారి నిరూపించాడు ....  YouTube Views And Likes లో ఖైది 150 పై ఉన్న 1 మిలియన్ Records ని కేవలం 2 Hours లో Cross చేసింది ... పవన్ ముందుముందు ఇంకెన్ని రికార్డ్స్ Create చేస్తాడో అని అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది .....