పెద్ద నోట్లు రద్దు కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు ఇక ఈ నెల 30 నుండి కొంతవరకు తగ్గనున్నాయి ....
డిసెంబర్ 30 నుండి ఇక రోజుకి 15000 వరకు WITHDRAWL చేస్కొవచ్చు అని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .... బ్యాంకు ల నుండి కుడా రోజు కి 50000 వరకు డబ్బు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది ..... ఇక సామాన్య ప్రజల కష్టాలు కొంతవరకు తగ్గుతుంది అని నమ్మకం ప్రభుత్వం కల్పించింది ....
ప్లీజ్ విసిట్ WWW.CHALLANIVAARTHALU.BLOGSPOT.COM

No comments:
Post a Comment