పవన్కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న "కాటమరాయుడు టీజర్ వచ్చేసింది ... పవన్ వస్తూ వస్తూనే Records అంటే పవన్ అని మరోసారి నిరూపించాడు .... YouTube Views And Likes లో ఖైది 150 పై ఉన్న 1 మిలియన్ Records ని కేవలం 2 Hours లో Cross చేసింది ... పవన్ ముందుముందు ఇంకెన్ని రికార్డ్స్ Create చేస్తాడో అని అభిమానులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది .....
No comments:
Post a Comment